TG-SET 2026 Certificate Verification: అవసరమైన సర్టిఫికేట్లు, వెరిఫికేషన్ తేదీలు
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG-SET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కళా…


