అంతరిక్షంలో భారత్ కొత్త చరిత్ర.. Skyroot విక్రమ్-1 ప్రయోగం విజయవంతం!
భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రక ఘట్టం నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ Skyroot Aerospace అభివృద్ధి చేసిన Vikram-1 రాకెట్ విజయవంతంగా భూమి దిగువ కక్ష్యలోకి చేరింది. Mission Aagama…

