కరెంట్ అఫైర్స్ టెస్ట్ - 17 నవంబర్ 2026
Please keep at least one language enabled. || కనీసం ఒక భాషను ఎంచుకోండి.
Question 1
ప్రశ్న 1
Which country hosted the 23rd India–ASEAN Summit and held the ASEAN Chairmanship in 2026?
23వ భారత్–ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చి, 2026లో ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన దేశం ఏది?
Explanation:
• The Philippines hosted the 23rd India–ASEAN Summit in Manila.
• The Philippines held the ASEAN Chairmanship in 2026.
• The summit discussed regional security, maritime cooperation and disaster management.
• ASEAN stands for Association of Southeast Asian Nations.
• ASEAN was established in 1967 and has its Secretariat in Jakarta, Indonesia.

వివరణ:
• 23వ భారత్–ఆసియాన్ సమావేశాన్ని ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో నిర్వహించారు.
• 2026లో ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను ఫిలిప్పీన్స్ నిర్వహించింది.
• ప్రాంతీయ భద్రత, సముద్ర సహకారం, విపత్తుల నిర్వహణపై చర్చించారు.
• ASEAN పూర్తి పేరు Association of Southeast Asian Nations.
• ఆసియాన్ 1967లో ఏర్పడింది. దీని సచివాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది.

Question 2
ప్రశ్న 2
What is the main objective of the ASEAN–India Maritime Cooperation Plan proposed by India?
భారత్ ప్రతిపాదించిన ఆసియాన్–భారత్ సముద్ర సహకార ప్రణాళిక ప్రధాన లక్ష్యం ఏమిటి?
Explanation:
• India proposed the maritime cooperation plan at the India–ASEAN Summit.
• It focuses on maritime security and scientific research.
• Disaster management and Coast Guard cooperation are also proposed.
• India and ASEAN marked 2026 as their Year of Maritime Cooperation.
• The proposal supports cooperation under India’s Act East Policy.

• భారత్–ఆసియాన్ సమావేశంలో భారత్ సముద్ర సహకార ప్రణాళికను ప్రతిపాదించింది.
• సముద్ర భద్రత, శాస్త్రీయ పరిశోధనలు ప్రధాన అంశాలు.
• విపత్తుల నిర్వహణ, తీర రక్షక దళాల సహకారం కూడా ఇందులో ఉన్నాయి.
• 2026ను భారత్–ఆసియాన్ సముద్ర సహకార సంవత్సరంగా నిర్వహించారు.
• ఈ ప్రతిపాదన భారత యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా సహకారాన్ని బలోపేతం చేస్తుంది.

Question 3
ప్రశ్న 3
Where did India propose organising the East Asia Summit Maritime Heritage Festival?
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన సముద్ర వారసత్వ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది?
Explanation:
• India proposed the EAS Maritime Heritage Festival at Lothal.
• Lothal is a Harappan archaeological site in Gujarat.
• A structure there is traditionally interpreted as a dockyard.
• India also proposed an EAS University Conclave in Nalanda.
• The East Asia Summit began in 2005, with India as a founding participant.

• EAS సముద్ర వారసత్వ ఉత్సవాన్ని లోథాల్లో నిర్వహించాలని భారత్ ప్రతిపాదించింది.
• లోథాల్ గుజరాత్‌లోని హరప్పా నాగరికతకు చెందిన పురావస్తు ప్రదేశం.
• అక్కడి ఒక నిర్మాణాన్ని సాధారణంగా ప్రాచీన నౌకాశ్రయంగా గుర్తిస్తారు.
• నలందలో EAS విశ్వవిద్యాలయ సదస్సును కూడా భారత్ ప్రతిపాదించింది.
• తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం 2005లో ప్రారంభమైంది. భారత్ వ్యవస్థాపక భాగస్వామి.

Question 4
ప్రశ్న 4
Which regional organisation is an important platform for India–Thailand cooperation around the Bay of Bengal?
బంగాళాఖాత ప్రాంతంలో భారత్–థాయ్‌లాండ్ సహకారానికి ముఖ్యమైన వేదికగా ఉన్న సంస్థ ఏది?
Explanation:
• BIMSTEC connects India and Thailand through regional cooperation.
• Its full name is Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation.
• BIMSTEC works on connectivity, trade, security and other sectors.
• India and Thailand elevated ties to a Strategic Partnership in April 2025.
• Thailand is a key partner in India’s Act East Policy.

• బిమ్స్టెక్ ద్వారా భారత్, థాయ్‌లాండ్ ప్రాంతీయ సహకారాన్ని కొనసాగిస్తున్నాయి.
• BIMSTEC పూర్తి పేరు Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation.
• అనుసంధానం, వాణిజ్యం, భద్రత వంటి రంగాల్లో ఈ సంస్థ పనిచేస్తుంది.
• 2025 ఏప్రిల్‌లో భారత్–థాయ్‌లాండ్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెరిగాయి.
• భారత యాక్ట్ ఈస్ట్ పాలసీలో థాయ్‌లాండ్ ముఖ్యమైన భాగస్వామి.

Question 5
ప్రశ్న 5
Which country is scheduled to hold the ASEAN Chairmanship in 2027?
2027లో ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను ఏ దేశం చేపట్టనుంది?
Explanation:
• Singapore is the designated ASEAN Chair for 2027.
• The Philippines held the Chairmanship in 2026.
• Singapore Prime Minister Lawrence Wong met Prime Minister Narendra Modi in Manila.
• Their discussions covered digitalisation, trade, healthcare and sustainability.
• Singapore’s currency is the Singapore dollar.

• 2027లో ఆసియాన్ అధ్యక్ష బాధ్యతలను సింగపూర్ చేపట్టనుంది.
• 2026లో ఫిలిప్పీన్స్ ఈ బాధ్యతలను నిర్వహించింది.
• మనీలాలో సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
• డిజిటలీకరణ, వాణిజ్యం, ఆరోగ్య సంరక్షణ, స్థిరమైన అభివృద్ధిపై చర్చించారు.
• సింగపూర్ కరెన్సీ సింగపూర్ డాలర్.

Question 6
ప్రశ్న 6
Which conclusion follows from India’s Third Advance Estimates of Horticulture Production for 2025–26?
2025–26 ఉద్యాన పంటల మూడో ముందస్తు ఉత్పత్తి అంచనాల ప్రకారం సరైన నిర్ధారణ ఏది?
Explanation:
• Horticulture production for 2025–26 was estimated at about 386.92 million tonnes.
• The estimated rise over 2024–25 was 4.36%.
• The area under horticulture was estimated to decrease.
• Higher production despite less area indicates improved overall productivity.
• Horticulture covers fruits, vegetables, flowers, spices and similar crops.

• 2025–26 ఉద్యాన పంటల ఉత్పత్తి సుమారు 386.92 మిలియన్ టన్నులుగా అంచనా వేశారు.
• 2024–25తో పోలిస్తే 4.36 శాతం వృద్ధి అంచనా.
• ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం తగ్గుతుందని అంచనాలు పేర్కొన్నాయి.
• తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఉత్పత్తి రావడం మొత్తం ఉత్పాదకత మెరుగుపడినట్లు సూచిస్తుంది.
• ఉద్యాన పంటల్లో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి.

Question 7
ప్రశ్న 7
The ICAR–RIS agreement through DAKSHIN primarily promotes cooperation in which area?
DAKSHIN ద్వారా ICAR–RIS ఒప్పందం ప్రధానంగా ఏ రంగంలో సహకారాన్ని ప్రోత్సహిస్తుంది?
Explanation:
• ICAR and RIS signed an MoU to support agricultural cooperation across the Global South.
• The agreement is facilitated through DAKSHIN – Global South Centre of Excellence.
• It promotes technology sharing, research exchange and capacity-building.
• ICAR means Indian Council of Agricultural Research.
• RIS means Research and Information System for Developing Countries.

• గ్లోబల్ సౌత్ దేశాల వ్యవసాయ సహకారానికి ICAR, RIS అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.
• DAKSHIN – Global South Centre of Excellence ద్వారా సహకారం కొనసాగుతుంది.
• సాంకేతికత, పరిశోధన ఫలితాల మార్పిడి, సామర్థ్యాభివృద్ధి ప్రధాన లక్ష్యాలు.
• ICAR పూర్తి పేరు Indian Council of Agricultural Research.
• RIS పూర్తి పేరు Research and Information System for Developing Countries.

Question 8
ప్రశ్న 8
Which institution organised the national workshop titled “Leadership as a Mission” at Bharat Mandapam?
భారత్ మండపంలో “Leadership as a Mission” జాతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించిన సంస్థ ఏది?
Explanation:
• NITI Aayog organised the workshop in New Delhi.
• The programme examined leadership and citizen-centred administration.
• Dr P. K. Mishra delivered the inaugural keynote address.
• NITI Aayog was established on 1 January 2015, replacing the Planning Commission.
• The Prime Minister of India is its Chairperson.

• న్యూఢిల్లీలో ఈ వర్క్‌షాప్‌ను నీతి ఆయోగ్ నిర్వహించింది.
• నాయకత్వం, ప్రజలకు ప్రాధాన్యం ఇచ్చే పరిపాలనపై కార్యక్రమం దృష్టి పెట్టింది.
• డాక్టర్ పి. కె. మిశ్రా ప్రారంభ ప్రధాన ప్రసంగం చేశారు.
• ప్రణాళికా సంఘం స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ ఏర్పడింది.
• భారత ప్రధానమంత్రి నీతి ఆయోగ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు.

Question 9
ప్రశ్న 9
Who is the ex-officio Chairman of the Rajya Sabha under the Constitution of India?
భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యసభకు పదవీరీత్యా చైర్మన్ ఎవరు?
Explanation:
• The Vice-President is the ex-officio Chairman of the Rajya Sabha.
• Article 89 provides for the Chairman and Deputy Chairman of the Rajya Sabha.
• Article 80 concerns the composition of the Rajya Sabha.
• The Rajya Sabha is a permanent House of Parliament.
• The Chairman administered the oath to Hardeep Singh Puri as a Rajya Sabha member from Madhya Pradesh.

• భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభకు పదవీరీత్యా చైర్మన్.
• ఆర్టికల్ 89 రాజ్యసభ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులకు సంబంధించినది.
• ఆర్టికల్ 80 రాజ్యసభ నిర్మాణాన్ని వివరిస్తుంది.
• రాజ్యసభ పార్లమెంట్లో రద్దు కాని శాశ్వత సభ.
• మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా హర్దీప్ సింగ్ పూరితో చైర్మన్ ప్రమాణం చేయించారు.

Question 10
ప్రశ్న 10
The film “Urum”, selected for the IFFI 2026 Indian Panorama, is in which language?
IFFI 2026 ఇండియన్ పనోరమాకు ఎంపికైన “Urum” చిత్రం ఏ భాషలో రూపొందింది?
Explanation:
• Urum is a Nyishi-language film directed by Duyu Tabyo.
• It is the first Nyishi-language film selected for the IFFI Indian Panorama.
• The film comes from Arunachal Pradesh.
• The 57th International Film Festival of India was scheduled in Goa for November 2026.
• Indian Panorama presents selected Indian feature and non-feature films.

• “Urum” న్యిషి భాషలో రూపొందిన చిత్రం. డుయు టాబ్యో దర్శకుడు.
• IFFI ఇండియన్ పనోరమాకు ఎంపికైన తొలి న్యిషి భాషా చిత్రం ఇది.
• ఈ చిత్రం అరుణాచల్ ప్రదేశ్‌కు చెందినది.
• 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని 2026 నవంబర్‌లో గోవాలో నిర్వహించేందుకు నిర్ణయించారు.
• ఇండియన్ పనోరమాలో ఎంపిక చేసిన భారతీయ ఫీచర్, నాన్-ఫీచర్ చిత్రాలను ప్రదర్శిస్తారు.

Question 11
ప్రశ్న 11
Which segment grew faster than smartphones in India’s electronics exports during April–September FY 2026–27?
2026–27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెప్టెంబర్‌లో స్మార్ట్ఫోన్ల కంటే వేగంగా ఎగుమతులు పెరిగిన విభాగం ఏది?
Explanation:
• Non-smartphone electronics exports grew by about 56.5%.
• Smartphone exports grew by about 35.8%.
• Total electronic goods exports rose 44% to USD 31.97 billion.
• The non-smartphone segment includes components, printed circuit boards and communication equipment.
• Its faster growth indicates diversification of India’s electronics export basket.

• స్మార్ట్ఫోన్లు కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ఎగుమతులు సుమారు 56.5 శాతం పెరిగాయి.
• స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో సుమారు 35.8 శాతం వృద్ధి నమోదైంది.
• మొత్తం ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 44 శాతం పెరిగి 31.97 బిలియన్ డాలర్లకు చేరాయి.
• ఇతర ఉత్పత్తుల్లో విడిభాగాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి.
• ఈ వృద్ధి భారత ఎలక్ట్రానిక్స్ ఎగుమతుల్లో వైవిధ్యాన్ని సూచిస్తుంది.

Question 12
ప్రశ్న 12
What is the main purpose of the Indian Human Settlement Layers initiative supported by IN-SPACe?
IN-SPACe మద్దతుతో చేపట్టిన Indian Human Settlement Layers కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఏమిటి?
Explanation:
• IHSL develops high-resolution satellite-based information on urban settlements.
• It maps built-up surfaces, building heights and built-up volume.
• Bengaluru and Shimla are the pilot cities.
• The information can aid urban planning and disaster-risk assessment.
• IN-SPACe enables and authorises private participation in the Indian space sector.

• IHSL ద్వారా పట్టణ నివాస ప్రాంతాలపై అధిక స్పష్టత కలిగిన ఉపగ్రహ సమాచారాన్ని రూపొందిస్తారు.
• నిర్మాణాల విస్తీర్ణం, భవనాల ఎత్తు, నిర్మాణ పరిమాణాన్ని గుర్తిస్తారు.
• బెంగళూరు, షిమ్లా నగరాలు ప్రయోగాత్మక కేంద్రాలు.
• పట్టణ ప్రణాళిక, విపత్తు ప్రమాద అంచనాలకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
• భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని IN-SPACe ప్రోత్సహించి అనుమతులు ఇస్తుంది.

Question 13
ప్రశ్న 13
Which mosquito is the principal vector transmitting human malaria?
మానవులకు మలేరియా వ్యాధిని వ్యాప్తి చేసే ప్రధాన దోమ ఏది?
Explanation:
• Infected female Anopheles mosquitoes transmit human malaria.
• Malaria is caused by Plasmodium parasites.
• ICMR–National Institute of Malaria Research studies malaria control, vectors and insecticide resistance.
• President Droupadi Murmu inaugurated its year-long Golden Jubilee celebrations.
• Preventing mosquito bites and ensuring timely diagnosis are important malaria-control measures.

• ప్లాస్మోడియం పరాన్నజీవి సోకిన ఆడ అనాఫిలిస్ దోమ ద్వారా మలేరియా వ్యాపిస్తుంది.
• మలేరియా వ్యాధికి ప్లాస్మోడియం పరాన్నజీవి కారణం.
• ICMR–జాతీయ మలేరియా పరిశోధనా సంస్థ దోమలు, వ్యాధి నియంత్రణ, పురుగుమందుల నిరోధకతపై పరిశోధిస్తుంది.
• ఈ సంస్థ స్వర్ణోత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.
• దోమకాట్ల నివారణ, సకాలంలో వ్యాధి నిర్ధారణ మలేరియా నియంత్రణకు ముఖ్యమైనవి.

Question 14
ప్రశ్న 14
The technology compendium released at the tribal empowerment programme primarily emphasised which approach?
గిరిజన సాధికారత కార్యక్రమంలో విడుదల చేసిన సాంకేతిక సంకలనం ప్రధానంగా ఏ విధానాన్ని ప్రోత్సహించింది?
Explanation:
• The Ministry of Science and Technology programme highlighted tribal empowerment through innovation.
• A technology compendium and an STI for Tribal Empowerment booklet were released.
• The focus included affordable, locally suitable technologies and tribal livelihoods.
• STEM education and recognition of traditional ecological knowledge were emphasised.
• The programme commemorated Janjatiya Gaurav Divas, associated with Birsa Munda.

• శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యక్రమంలో ఆవిష్కరణల ద్వారా గిరిజన సాధికారతపై దృష్టి పెట్టారు.
• సాంకేతిక సంకలనంతోపాటు STI for Tribal Empowerment పుస్తకాన్ని విడుదల చేశారు.
• తక్కువ ఖర్చుతో స్థానిక అవసరాలకు తగిన సాంకేతికత, గిరిజన జీవనోపాధికి ప్రాధాన్యం ఇచ్చారు.
• STEM విద్య, సంప్రదాయ పర్యావరణ విజ్ఞానాన్ని గుర్తించడంపై దృష్టి పెట్టారు.
• బిర్సా ముండాతో సంబంధం ఉన్న జనజాతీయ గౌరవ దివస్ సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు.

Question 15
ప్రశ్న 15
Which countries jointly launched the Leadership Group for Industry Transition (LeadIT)?
Leadership Group for Industry Transition (LeadIT) కార్యక్రమాన్ని సంయుక్తంగా ప్రారంభించిన దేశాలు ఏవి?
Explanation:
• India and Sweden launched LeadIT in 2019.
• LeadIT promotes low-carbon transitions in energy-intensive industries.
• Its third phase, LeadIT 3.0, was launched at COP31 in Antalya.
• The new phase covers 2027–2030 and emphasises industrial projects and climate finance.
• Brazil joined LeadIT as its newest country member.

• భారత్, స్వీడన్ 2019లో LeadIT కార్యక్రమాన్ని ప్రారంభించాయి.
• అధిక ఇంధన వినియోగం ఉన్న పరిశ్రమల్లో కర్బన ఉద్గారాల తగ్గింపును ఇది ప్రోత్సహిస్తుంది.
• తుర్కియేలోని అంటాల్యాలో జరిగిన COP31లో LeadIT 3.0 ప్రారంభమైంది.
• 2027–2030 దశలో పరిశ్రమల ప్రాజెక్టులు, వాతావరణ ఆర్థిక సహాయానికి ప్రాధాన్యం ఉంది.
• బ్రెజిల్ కొత్త సభ్యదేశంగా LeadITలో చేరింది.

Question 16
ప్రశ్న 16
Which measure is an ecosystem-restoration priority in India’s cooperation with Small Island Developing States?
చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాలతో భారత సహకారంలో జీవావరణ పునరుద్ధరణకు ప్రాధాన్యమైన చర్య ఏది?
Explanation:
• India identified ecosystem restoration as a priority for cooperation with SIDS.
• Mangroves, coral reefs, seagrass and wetlands are included.
• These habitats support biodiversity and help protect coastlines.
• Other priorities include coastal monitoring, renewable energy and capacity-building.
• SIDS stands for Small Island Developing States.

• SIDS దేశాలతో సహకారంలో జీవావరణ పునరుద్ధరణకు భారత్ ప్రాధాన్యం ఇచ్చింది.
• మడ అడవులు, పగడపు దిబ్బలు, సముద్ర గడ్డి, చిత్తడి నేలల పరిరక్షణ ఇందులో ఉంది.
• ఈ జీవావరణాలు జీవవైవిధ్యాన్ని, తీరప్రాంతాలను కాపాడతాయి.
• తీరప్రాంత పర్యవేక్షణ, పునరుత్పాదక ఇంధనం, సామర్థ్యాభివృద్ధి ఇతర అంశాలు.
• SIDS పూర్తి పేరు Small Island Developing States.

Question 17
ప్రశ్న 17
Amazon’s newly announced wind and solar projects in India are located in which three states?
అమెజాన్ కొత్తగా ప్రకటించిన పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏ మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి?
Explanation:
• Amazon announced renewable-energy projects in Karnataka, Madhya Pradesh and Rajasthan.
• Karnataka has a wind project and a combined solar–wind project.
• Madhya Pradesh and Rajasthan have solar projects in the announcement.
• Amazon plans an additional USD 7 billion investment in Indian renewable energy by 2030.
• The projects illustrate corporate participation in India’s clean-energy transition.

• అమెజాన్ కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రకటించింది.
• కర్ణాటకలో పవన విద్యుత్, సంయుక్త సౌర–పవన విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి.
• మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రకటించింది.
• 2030 నాటికి భారత్‌లో అదనంగా 7 బిలియన్ డాలర్ల పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను ప్రణాళిక చేసింది.
• స్వచ్ఛ ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యానికి ఇవి ఉదాహరణ.

Question 18
ప్రశ్న 18
The India–Japan 2+2 Ministerial Dialogue brings together ministers responsible for which two portfolios?
భారత్–జపాన్ 2+2 చర్చల్లో ఏ రెండు శాఖల మంత్రులు పాల్గొంటారు?
Explanation:
• A 2+2 Dialogue brings together the Foreign and Defence Ministers of two countries.
• The fourth India–Japan dialogue was announced for Tokyo.
• India’s representatives were Rajnath Singh and Dr S. Jaishankar.
• Discussions cover security, defence technology and maritime cooperation.
• JIMEX and Dharma Guardian are India–Japan military exercises.

• 2+2 చర్చల్లో రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రులు పాల్గొంటారు.
• నాలుగో భారత్–జపాన్ సమావేశాన్ని టోక్యోలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
• భారత్ తరఫున రాజ్‌నాథ్ సింగ్, డాక్టర్ ఎస్. జైశంకర్ పాల్గొననున్నారు.
• భద్రత, రక్షణ సాంకేతికత, సముద్ర సహకారంపై చర్చలు జరగనున్నాయి.
• JIMEX, ధర్మ గార్డియన్ భారత్–జపాన్ సైనిక విన్యాసాలు.

Question 19
ప్రశ్న 19
Which Indian institution ranked highest nationally in the QS Sustainability Rankings 2027?
QS సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2027లో భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచిన సంస్థ ఏది?
Explanation:
• IIT Delhi was India’s highest-ranked institution in the QS Sustainability Rankings 2027.
• It secured global rank 194.
• Sweden’s Lund University ranked first globally.
• ETH Zurich and the University of Toronto placed second and third respectively.
• QS assesses environmental impact, social impact and governance.

• QS సస్టైనబిలిటీ ర్యాంకింగ్స్ 2027లో భారత్‌లో IIT ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.
• ప్రపంచస్థాయిలో 194వ ర్యాంకు సాధించింది.
• స్వీడన్‌లోని లండ్ యూనివర్సిటీ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది.
• ETH జ్యూరిక్ రెండో స్థానంలో, టొరంటో యూనివర్సిటీ మూడో స్థానంలో నిలిచాయి.
• పర్యావరణ, సామాజిక ప్రభావాలు, పాలన అంశాలను QS అంచనా వేస్తుంది.

Question 20
ప్రశ్న 20
Cyclone Akvan, which prompted IMD warnings for Andhra Pradesh, developed over which sea region?
ఆంధ్రప్రదేశ్‌కు IMD హెచ్చరికలు జారీ చేసిన అక్వాన్ తుపాను ఏ సముద్ర ప్రాంతంలో ఏర్పడింది?
Explanation:
• Cyclone Akvan developed over the Bay of Bengal.
• IMD issued warnings for Andhra Pradesh–Yanam and adjoining coastal areas.
• The cyclone’s possible landfall was a forecast, not a completed event at the time.
• IMD works under the Ministry of Earth Sciences.
• Tropical cyclones can produce strong winds, heavy rainfall and storm surges.

• అక్వాన్ తుపాను బంగాళాఖాతంలో ఏర్పడింది.
• ఆంధ్రప్రదేశ్–యానాం, సమీప తీర ప్రాంతాలకు IMD హెచ్చరికలు ఇచ్చింది.
• తుపాను తీరం దాటే అవకాశం అప్పటికి అంచనా మాత్రమే. అది జరిగిన ఘటన కాదు.
• IMD కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
• ఉష్ణమండల తుపానుల వల్ల బలమైన గాలులు, భారీ వర్షాలు, తుపాను అలలు ఏర్పడవచ్చు.

Question 21
ప్రశ్న 21
The ONGC Tatipaka gas-well incident at Geddada occurred in which Andhra Pradesh district?
గెద్దాడలోని ONGC తాటిపాక గ్యాస్ బావి ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో జరిగింది?
Explanation:
• The gas-well incident occurred in Geddada village, Mamidikuduru mandal.
• The location is in Dr B. R. Ambedkar Konaseema district.
• The leakage began during maintenance workover operations.
• ONGC subsequently controlled the gas flow using emergency measures.
• ONGC functions under the Ministry of Petroleum and Natural Gas.

• గ్యాస్ బావి ఘటన మామిడికుదురు మండలంలోని గెద్దాడ గ్రామంలో జరిగింది.
• ఈ గ్రామం డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉంది.
• బావి నిర్వహణ పనుల సమయంలో గ్యాస్ లీకేజీ ఏర్పడింది.
• అత్యవసర చర్యలతో ONGC గ్యాస్ ప్రవాహాన్ని అదుపులోకి తెచ్చింది.
• ONGC కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది.

Question 22
ప్రశ్న 22
The Sammakka Sagar Barrage project in Telangana is situated on which river?
తెలంగాణలోని సమ్మక్క సాగర్ బ్యారేజీ ఏ నదిపై ఉంది?
Explanation:
• Sammakka Sagar Barrage is on the Godavari River.
• It is located at Tupakulagudem in Mulugu district, Telangana.
• Telangana sought a No Objection Certificate from Chhattisgarh.
• Chief Ministers A. Revanth Reddy and Vishnu Deo Sai discussed the issue in Raipur.
• The NOC was requested but had not been granted at the time of their meeting.

• సమ్మక్క సాగర్ బ్యారేజీ గోదావరి నదిపై ఉంది.
• ఇది తెలంగాణలోని ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద ఉంది.
• ప్రాజెక్టుకు NOC ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ను కోరింది.
• రాయ్‌పూర్‌లో ముఖ్యమంత్రులు ఎ. రేవంత్ రెడ్డి, విష్ణు దేవ్ సాయి చర్చించారు.
• సమావేశం నాటికి NOC మంజూరు కాలేదు.

Question 23
ప్రశ్న 23
Who held the number-one position in the ICC Women’s T20I Bowling Rankings updated in November 2026?
2026 నవంబర్‌లో నవీకరించిన ICC మహిళల T20I బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్నవారు ఎవరు?
Explanation:
• India’s Sree Charani occupied the number-one position in women’s T20I bowling.
• She had 803 rating points in the 17 November update.
• Deepti Sharma was second with 748 points.
• Pakistan’s Nashra Sundhu rose to seventh with 701 points in the ICC update.
• The ICC is headquartered in Dubai, United Arab Emirates.

• మహిళల T20I బౌలింగ్‌లో భారత క్రీడాకారిణి శ్రీ చరణి మొదటి స్థానంలో నిలిచారు.
• నవంబర్ 17 నవీకరణలో ఆమెకు 803 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
• దీప్తి శర్మ 748 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు.
• ICC తాజా నవీకరణలో పాకిస్థాన్ క్రీడాకారిణి నష్రా సుంధు 701 పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నారు.
• ICC ప్రధాన కార్యాలయం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో ఉంది.

Question 24
ప్రశ్న 24
Which vaccine is central to WHO’s strategy for preventing cervical cancer?
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు WHO వ్యూహంలో ప్రధానమైన టీకా ఏది?
Explanation:
• HPV vaccination is central to the prevention of cervical cancer.
• Persistent infection with certain high-risk HPV types is its main cause.
• World Cervical Cancer Elimination Day is observed on 17 November.
• WHO’s elimination strategy rests on vaccination, screening and treatment.
• Its 2030 targets are commonly described as the 90–70–90 targets.

• గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో HPV టీకా ముఖ్యమైనది.
• కొన్ని అధిక ప్రమాదకర HPV రకాల దీర్ఘకాలిక సంక్రమణ ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణం.
• ప్రపంచ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నిర్మూలన దినోత్సవం నవంబర్ 17న నిర్వహిస్తారు.
• WHO వ్యూహంలో టీకాలు, పరీక్షలు, చికిత్స ప్రధాన అంశాలు.
• 2030 లక్ష్యాలను 90–70–90 లక్ష్యాలుగా పేర్కొంటారు.

Question 25
ప్రశ్న 25
Which statement about epilepsy, highlighted on National Epilepsy Day, is medically correct?
జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా ప్రస్తావించే మూర్ఛ వ్యాధి గురించి సరైన ప్రకటన ఏది?
Explanation:
• Epilepsy is a neurological condition involving a tendency to recurrent unprovoked seizures.
• Seizures arise from abnormal electrical activity in the brain.
• National Epilepsy Day is observed in India on 17 November.
• Many people with epilepsy can achieve good seizure control with appropriate treatment.
• International Epilepsy Day is observed on the second Monday of February.

• మూర్ఛ అనేది ప్రేరేపణ లేకుండా పునరావృతమయ్యే మూర్ఛపోట్లతో సంబంధం ఉన్న నాడీ సంబంధిత వ్యాధి.
• మెదడులో అసాధారణ విద్యుత్ కార్యకలాపాల వల్ల మూర్ఛపోట్లు వస్తాయి.
• భారత్‌లో నవంబర్ 17న జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం నిర్వహిస్తారు.
• సరైన చికిత్స ద్వారా చాలామందిలో మూర్ఛపోట్లను నియంత్రించవచ్చు.
• అంతర్జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం ఫిబ్రవరి రెండో సోమవారం నిర్వహిస్తారు.

Answer Key సమాధానాల పట్టిక
-
Question 1 ప్రశ్న 1Answer: B. Philippines సమాధానం: B. ఫిలిప్పీన్స్
-
Question 2 ప్రశ్న 2Answer: C. Strengthening maritime security, research and disaster-management cooperation సమాధానం: C. సముద్ర భద్రత, పరిశోధనలు, విపత్తుల నిర్వహణలో సహకారాన్ని బలోపేతం చేయడం
-
Question 3 ప్రశ్న 3Answer: A. Lothal సమాధానం: A. లోథాల్
-
Question 4 ప్రశ్న 4Answer: D. BIMSTEC సమాధానం: D. బిమ్స్టెక్
-
Question 5 ప్రశ్న 5Answer: B. Singapore సమాధానం: B. సింగపూర్
-
Question 6 ప్రశ్న 6Answer: C. Production increased despite a decline in cultivated area సమాధానం: C. సాగు విస్తీర్ణం తగ్గినా మొత్తం ఉత్పత్తి పెరిగింది
-
Question 7 ప్రశ్న 7Answer: A. Agricultural technology exchange and capacity-building సమాధానం: A. వ్యవసాయ సాంకేతికత మార్పిడి, సామర్థ్యాభివృద్ధి
-
Question 8 ప్రశ్న 8Answer: B. NITI Aayog సమాధానం: B. నీతి ఆయోగ్
-
Question 9 ప్రశ్న 9Answer: D. Vice-President of India సమాధానం: D. భారత ఉపరాష్ట్రపతి
-
Question 10 ప్రశ్న 10Answer: C. Nyishi సమాధానం: C. న్యిషి
-
Question 11 ప్రశ్న 11Answer: A. Non-smartphone electronics సమాధానం: A. స్మార్ట్ఫోన్లు కాకుండా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు
-
Question 12 ప్రశ్న 12Answer: D. Mapping urban settlements and building characteristics using satellite data సమాధానం: D. ఉపగ్రహ సమాచారంతో పట్టణ నివాస ప్రాంతాలు, భవనాల లక్షణాలను మ్యాపింగ్ చేయడం
-
Question 13 ప్రశ్న 13Answer: B. Female Anopheles సమాధానం: B. ఆడ అనాఫిలిస్ దోమ
-
Question 14 ప్రశ్న 14Answer: B. Locally suitable technologies, STEM training and tribal livelihoods సమాధానం: B. స్థానిక అవసరాలకు తగిన సాంకేతికత, STEM శిక్షణ, గిరిజన జీవనోపాధి అభివృద్ధి
-
Question 15 ప్రశ్న 15Answer: A. India and Sweden సమాధానం: A. భారత్, స్వీడన్
-
Question 16 ప్రశ్న 16Answer: D. Restoring mangroves, coral reefs and seagrass ecosystems సమాధానం: D. మడ అడవులు, పగడపు దిబ్బలు, సముద్ర గడ్డి జీవావరణాలను పునరుద్ధరించడం
-
Question 17 ప్రశ్న 17Answer: B. Karnataka, Madhya Pradesh and Rajasthan సమాధానం: B. కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్
-
Question 18 ప్రశ్న 18Answer: C. External Affairs and Defence సమాధానం: C. విదేశాంగ, రక్షణ శాఖలు
-
Question 19 ప్రశ్న 19Answer: A. IIT Delhi సమాధానం: A. IIT ఢిల్లీ
-
Question 20 ప్రశ్న 20Answer: B. Bay of Bengal సమాధానం: B. బంగాళాఖాతం
-
Question 21 ప్రశ్న 21Answer: D. Dr B. R. Ambedkar Konaseema సమాధానం: D. డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ
-
Question 22 ప్రశ్న 22Answer: C. Godavari సమాధానం: C. గోదావరి
-
Question 23 ప్రశ్న 23Answer: B. Sree Charani సమాధానం: B. శ్రీ చరణి
-
Question 24 ప్రశ్న 24Answer: A. HPV vaccine సమాధానం: A. HPV టీకా
-
Question 25 ప్రశ్న 25Answer: C. It involves a tendency to recurrent unprovoked seizures linked to abnormal brain electrical activity సమాధానం: C. మెదడులో అసాధారణ విద్యుత్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న, ప్రేరేపణ లేకుండా పునరావృతమయ్యే మూర్ఛపోట్లు దీని లక్షణం